""ఒరేయ్!
పిడుగూ !! ...దొరికావు రా......దొంగా ...ఎరా నిన్న పరీక్షలో , నువ్వు
రాసిన ఆన్సరూ, నీ పక్కవాడు రాసిన ఆన్సరూ...ఒకే లాగా వున్నాయి..కాపీ
కొట్టడానికి సిగ్గుగా లేదు ....చెప్పు నీ సంజాయిషీ ఎమిటి??!" అడిగాడు
కోపంగా వూగిపొతూ "నరసయ్య మాస్టారు!! "
చాలా. కూల్ గా లేచి నిలబడ్డాడు "పిడుగు"!
"మీకు నిజ్హం గా తెలియదా మాస్టారూ !!?" అన్నాడు
"తెలిస్తే నిన్నెందుకు అడుగుతానొయ్ ..వెధవ కబుర్లాపి , అసలు సంగతి చెప్పు!!" అన్నాడు "నరసయ్య మాస్టారు!! "!!
"ఏమ్ముంది సార్!! మీరు మాకిచ్చిన ప్రశ్నలు కూడా ఒకే లాగా వున్నాయి మరి!!" అన్నాడు "పిడుగు"!!
- Rv Prabhu

No comments:
Post a Comment