Showing posts with label ఫేస్బుక్ చాట్. Show all posts
Showing posts with label ఫేస్బుక్ చాట్. Show all posts

Tuesday, August 5, 2014

ఫేస్బుక్ చాట్

ఫేస్బుక్ లో ఇద్దరు ఇలా చాట్ చేసుకుంటున్నారు ..
male :- మీరెంటండి మీ కవర్ ఫోటో " నేను చాటింగ్ చెయ్యను .. ఇష్టమున్న వాళ్ళు ఫ్రండ్ రిక్వెస్ట్ పెట్టండి " అని పెట్టారు ..
female :- అవును.. నేను చాటింగ్ చెయ్యకూడదని నిర్ణయం తీసుకున్నా ..
male :- ఒకే ఒక ప్రశ్న.. మీ గురించి చెప్పండి ..
female :- నా ఎత్తు నాలుగు అడుగుల ఐదు అంగుళాలు .. ఛామన చాయ, వయసు 45, నలుగురు పిల్లలు, ఇద్దరు మనవలు .. చదువుకున్నది 10th.. చాలా.. ఇంకా ఏమైనా కావాలా ..?
male :- మీరు తీసుకున్న నిర్ణయం మంచిదే .. క్యారీ ఆన్ ..